వ్యాధి నిర్ధారణ & ప్రయోగశాల విధానాలు
మీ పొలం రాబడి తగ్గకుండ ఉండటం కోసం వ్యాదులని నివారించండి. వాటిని ఎలా నిర్దారించాలో తెలుసుకోండి మరియు సమయాను సారం చికిత్స చేయండి
కోర్సు యొక్క అసలు ధర రూ. 3000. తగ్గింపు తర్వాత రూ. 599.
విజయవంతమైన పాడి రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మరియు చాలా జంతు వ్యాధులు తమ పొలాలకు దూరంగా ఉండేలా చూసుకుంటారు. పాడి జంతువులు వ్యాధుల బారిన పడినప్పుడు, అవి పాడి పరిశ్రమలకు రెండు విధాలుగా భారీ ద్రవ్య నష్టాన్ని కలిగిస్తాయి, మొదటిగా పాల ఉత్పత్తిని తగ్గించడం మరియు రెండవది పునరుత్పత్తి పనితీరు తక్కువగా ఉండటానికి దారితీసే జంతువుల మొత్తం శరీర స్థితిని ప్రభావితం చేయడం ద్వారా.
Your Instructor
డా. దయారామ్ శంకర్ సూర్యవంశీ,ఈయనవృత్తిపరమైన బివిఎస్సి & ఎహెచ్ మరియు జంతువైద్య కళాశాల నుంచి రోగశాస్త్రంలో యంవిఎస్సి ముంబైలో ఉన్నారు.అతను పశుఫార్మకోవిజిలెన్స్లో పట్టబద్రుడు అలాగే అతనికి ఇరవై రెండు సంవత్సరాల పని అనుభవం ఉంది. ఆయన బొంబాయి పశు కళాశాలలో ఉపాధ్యాయునిగా అనేక అవార్డులతో అలంకరించబడి , వర్ధమాన పశువైద్యులు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు బోధిస్తూ ఎనిమిది సంవత్సరాలు గడిపారు.
ఒమేగా పరిశోదనశాలలో నిర్ధేశకుడుగా, అతను 2,50,000 కంటే ఎక్కువ రక్త నమూనాలను పరిశీలించాడు మరియు పెంపుడు జంతువులకు 13500 శవపరీక్షలు నిర్వహించారు. గడిచ పద్నాలుగు సంవత్సరాలలో,అతను అనేక వైద్య పరీక్షలుమరియు పశువుల ఉత్పత్తులలో సమర్థత పరీక్షలు మరియు న్యూట్రాస్యూట్రికల్స్ కూడా నిర్వహించాడు. అతను 176 ప్రచురణలను కలిగి ఉన్నాడు, వాటిలో 15 ప్రతిష్ఠ కలిగిన అంతర్జాతీయ ప్రచురణలు. అనేక ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీత, డిఆర్. సూర్యవంశీ భారతదేశంలోని మహారాష్ట్రలోని పశు రోగం శాస్త్రం పరిశోదనశాల సంఘం వ్యవస్థాపక సభ్యుడు మరియు అధ్యక్షుడు కూడా.
Course Curriculum
-
Startమీరు డయాగ్నోస్టిక్స్ & లాబొరేటరీ ప్రొసీజర్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? (1:34)
-
Startయాంటీబయాటిక్ సెన్సిటివిటీ పరీక్ష దేనికి ఉపయోగించబడుతుంది? (3:11)
-
Previewబ్రూసెల్లోసిస్ కోసం పరీక్షలు ఏమిటి? (3:28)
-
Startసబ్క్లినికల్ మరియు క్లినికల్ థిలేరియోసిస్కు సంబంధించిన పరీక్షలు ఏమిటి? (2:46)
-
Startపరాన్నజీవుల ఉనికిని అంచనా వేయడానికి పేడ కోసం చేసే పరీక్షలు ఏమిటి? (1:53)
-
Startమీరు మీ పాడి జంతువులకు ఎలా టీకాలు వేయాలి? (2:31)
-
Startభూసార పరీక్షలు ఏమిటి? (0:39)
-
Startకాలిఫోర్నియా మాస్టిటిస్ పరీక్ష అంటే ఏమిటి మరియు అది ఎలా జరుగుతుంది? (1:35)
-
Startఏ వ్యాధికి పూర్తి రక్త గణన పరీక్ష సిఫార్సు చేయబడింది? (2:02)
-
Startఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మీరు పోస్ట్ మార్టం నివేదికను ఎలా పొందుతారు? (1:17)
-
Startదాణా మరియు మేత కోసం పరీక్షలు ఏమిటి? (2:22)
-
Startసోమాటిక్ సెల్ కౌంట్ పరీక్షను అర్థం చేసుకోవడం ద్వారా మాస్టిటిస్ను తగ్గించడం (1:52)
-
Startయాంటీబయాటిక్స్, అఫ్లాటాక్సిన్లు, పురుగుమందులు మొదలైన పాలలో అవశేషాల కోసం పరీక్షలు ఏమిటి? (1:56)
-
Startపాలలో కల్తీ పదార్థాలకు పరీక్షలు ఏమిటి? (1:13)